దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట అనారోగ్యంతో కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. అందరితో కలివిడిగా ఉంటూ సన్నిహితంగా మెలిగే రామలింగారెడ్డి మృతితో గ్రామంలో విషాదచ్చాయలు అలముకున్నాయి.తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు,అభిమానులు తరలివస్తున్నారు.   నాలుగు పర్యాయాలు టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రామలింగారెడ్డి. శాసనసభ అంచనాల …

Read More