రెండు స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో ఖాళీ కానున్న రెండు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు.. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు కావాలి : కేసీఆర్‌ ఆదేశం అక్టోబర్‌ 1 వ తేదీ నుండి …

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంతురమేష్‌.. పీసీసీ చీఫ్‌కు లేఖ అందుకేనా ? 

తెలంగాణ శాసనమండలిలో జర్నలిస్టు గొంతు వినిపించాలన్న లక్ష్యంతో తెలంగాణ జర్నలిస్టు సమాజం తరపున రాజకీయ పార్టీల ముందు ప్రతిపాదన పెట్టారు సీనియర్‌ జర్నలిస్టు దొంతు రమేష్‌. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుబంధంగా లేని స్వతంత్ర జర్నలిస్టుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనూహ్యమైన ఈ ప్రతిపాదనతో జర్నలిస్టు వర్గాల్లో చర్చ మొదలయ్యింది. కలంతో సమాజ శ్రేయస్సుకోసం పనిచేస్తున్న జర్నలిస్టులు.. చట్టసభల్లో సమాజ అభ్యున్నతికోసం ఎందుకు గళం  వినిపించకూడదన్న ఆలోచన …

Read More