
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బయటపెట్టనున్న ‘మోసగాళ్లు’ స్కామ్!
విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా ప్రమోషన్స్‌కు సపోర్ట్ ఇవ్వడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. ఇంతకుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా, దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ పనితనానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. శీతాకాలంలో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం హత్రాస్ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. …
Read More