పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి : స్పష్టం చేసిన ప్రధాని మోదీ

దేశంలోని అన్ని పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విజ్ఞానాన్ని వ్యక్తపరచడానికి భాష ఓ మార్గం అని మోదీ అన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘శిక్షా పర్వ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నూతన జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలను ప్రోత్సహించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడే ఇతర భాషలను బోధించడంపై ఎటువంటి నిషేధం లేదని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఒక్కరోజే …

Read More