మీకేమైనా సమస్యలున్నాయా? సెప్టెంబర్‌ 15లోగా పరిష్కరిస్తారు… ఎవరంటే ?

ఇన్నాళ్లూ కరోనా కారణంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నీ ఆ ఒక్క మహమ్మారిని పారద్రోలే పనిలోనే పడ్డాయి. దీంతో.. చాలా డిపార్ట్‌మెంట్లకు సంబంధించి సమస్యలు పేరుకుపోయాయి. అయితే.. ఇప్పుడు మున్సిపాలిటీల పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మేళాలునిర్వహిస్తోంది. మునిసిపాలిటీల్లో రెవెన్యూ సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వచ్చే నెల 15వ తేదీ వరకూ ప్రతి వారం రెండు రోజుల పాటు రెవెన్యూ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.   ప్రతి సోమ, బుధవారాల్లో …

Read More