బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావు అవుట్‌

– నడ్డా కొత్త బృందంలో తేజస్విసూర్య, పురందేశ్వరి – తెలంగాణ నుంచి డీకే అరుణకు చోటు బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించారు. ఇప్పటిదాకా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరిపేర్లు లేకుండా నడ్డా తన టీమ్‌ను ప్రకటించేశారు. వీళ్లతో పాటు.. మరో సీనియర్‌ నేత అనిల్‌జైన్‌ను కూడా తప్పించారు. ఇక, నడ్డా తన కొత్త టీమ్‌లో ఎన్టీయార్‌ …

Read More