Trump and Modi : మోదీకి బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఇప్పుడు ఇలా ప్లేట్‌ ఫిరాయించారు

ఆయన మన భారత ప్రధాని నరేంద్రమోదీకి బెస్ట్‌ ఫ్రెండ్‌.  స్వయంగా ఆయనే ఆ విషయాన్ని చాలాసార్లు ప్రకటించారు. ప్రపంచ దేశాలే ఆయనను చూసి, ఆయన వెనుకున్న సామ్రాజ్యాన్ని చూసి బెదిరిపోతాయి. ఆయనే ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించారు. భారతదేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకటి కాదు.. రెండు తీవ్రమైన ఆరోపణలు చేసి షాకిచ్చారు. ఆయనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారతదేశంపై రెండు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాతావరణ కాలుష్యానికి …

Read More

సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రం : రాంపల్లి మల్లికార్జున్‌ రావు

అక్టోబర్ 2 కి మహాత్మాగాంధీ జన్మించి 150 సంవత్సరాలు పూర్తి అయి 151 వ యేట అడుగు పెడుతోంది.  150 సంవత్సరాలకు పూర్వం జన్మించిన గాంధీజీ ని ఎందుకు స్మరించుకోవాలి, ఏమి అనుసరించాలి. సత్యాగ్రహమే గాంధీజీ బ్రహ్మాస్త్రమా?  అసలు గాంధీజీ ఆలోచనలు, ఆశయాలు, సూచనలు ఏంటి?   దక్షిణాఫ్రికాలోనే తొలిసారి సత్యాగ్రహం : భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తిరుగులేని నాయకుడిగా దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గడించిన గాంధీజీ భారతదేశ స్వాతంత్ర పోరాటానికి …

Read More

ప్రధాని నరేంద్రమోదీ అరుదైన పాస్‌పోర్ట్‌ ఫోటోలు

ప్రధాని నరేంద్రమోదీ అరుదైన పాస్‌పోర్ట్‌ ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పసి వయసునుంచి ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యేదాకా ఆయా సందర్భాల్లో తీసిన ఫోటోలన్నింటితో కూడిన ఓ చిత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటో అందరినీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేలా రూపొందించారు. చర్చలతోశాంతికై న సిద్ధం – అవసరమైతే యుద్ధానికైనా సిద్ధం నరేంద్రమోదీ చిన్నతనం నుంచి ప్రధానిదాకా ఎదిగిన మధ్యకాలంలో పలు కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలతో …

Read More

పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి : స్పష్టం చేసిన ప్రధాని మోదీ

దేశంలోని అన్ని పాఠశాలల్లో మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. విజ్ఞానాన్ని వ్యక్తపరచడానికి భాష ఓ మార్గం అని మోదీ అన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘శిక్షా పర్వ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నూతన జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలను ప్రోత్సహించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడే ఇతర భాషలను బోధించడంపై ఎటువంటి నిషేధం లేదని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఒక్కరోజే …

Read More

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన – డిజిటల్‌ విధానంలో ప్రారంభించిన మోదీ

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ మరో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ-గోపాల యాప్‌ను ఆవిష్కరించారు. ఈస్కీం ద్వారా మత్య్సరంగానికి మేలు జరగనుంది. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్‌లో ఈ పథకాన్ని మోదీ డిజిటల్ విధానంలో ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం పీఎంఎంఎస్‌వై. దేశంలో చేపల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ …

Read More

శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారుల తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగే దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శిక్షణ పొందిన ఐపిఎస్ అధికారులతో 2020 సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. అకాడమి లో 42 వారాల పాటు సాగిన 28 మంది మహిళా …

Read More

ట్విట్టర్‌ గ్రాఫ్‌లో చూపించి వార్తా కథనంలో వెనుకడుగు వేసిన గ్లోబల్‌ టైమ్స్‌ – ఏంటా విషయం ?

– గ్లోబల్‌ టైమ్స్‌ సర్వేలో ఆసక్తికర ఫలితాలు – చైనాలో సగానికి పైగా మోడీ ఫ్యాన్స్‌   ది గ్లోబల్‌ టైమ్స్‌. చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ కనుసన్నల్లో పనిచేసే వార్తా సంస్థ. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోఈ సంస్థ ఓ సర్వే చేపట్టింది. చైనా-భారత్‌ సంబంధాలపైనా, భారత ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న ఆదరణ పైనా ఈ సర్వేలో ఫలితాలు రాబట్టింది. అయితే.. రిపోర్ట్‌ వెలురించే విషయంలో మాత్రం ద్వంద్వంగా వ్యవహరించింది. …

Read More

సోషల్ మీడియాలో మోడీ ఆకట్టుకునే పోస్ట్ – అరుదైన దృశ్యం పై నెటిజన్లు ఫిదా

గుజరాత్‌లో కుండపోత వర్షాల నేపథ్యంలో దాన మంత్రి నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ అందమైన వీడియోను పోస్ట్ చేశారు. ఆలయం మెట్ల మీదుగా వర్షపు నీరు జాలువారే దృశ్యం అద్భుతంగా కనిపిస్తోంది. జోరు వానలో అందంగా కనిపిస్తున్న ఆ దృశ్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మోడీ పోస్ట్ చేసిన ఆ దృశ్యం గుజరాత్ లోనిది. మోహనాసా జిల్లాలోని  మొధెరాలో పుష్పవతి నది ఒడ్డున ఉంది ఈ …

Read More