modi tweet

KCR Jagan MOdi : కేసీఆర్‌, జగన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

కేసీఆర్‌, జగన్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం సహకారం అందిస్తందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు సీఎంలతో మాట్లాడిన విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు నరేంద్రమోడీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ఓ పోస్ట్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో టెలిఫోన్‌లో స్వయంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. SONU SOOD : సోనూసూద్‌ మరో సంచలన నిర్ణయం – ఐఏఎస్‌ ఆశావహులకు …

Read More

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఫోటో – సోషల్‌ మీడియాలో వైరల్‌

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రధాని 70వ జన్మదినం సందర్భంగా ఈ ఫోటో రూపొందించినట్లు అర్థమవుతోంది. హాలీవుడ్‌ ఫిలిం ‘జోకర్‌’కు సీక్వెల్‌ వినూత్న రీతిలో బియ్యం, గోధుమలు సహా.. అన్నిరకాల పప్పుదినుసులతో మోదీ రూపాన్ని చిత్రించారు. ఎంతో వెరైటీగా కనిపిస్తున్న ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రేపటినుంచి భారత్‌లో చివరిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ – కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపులు దూరం నుంచి చూస్తే …

Read More

నరేంద్రమోదీని ఇన్ని రూపాల్లో ఎప్పుడైనా చూశారా ?

మనదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ స్టైల్‌ పూర్తిగా ప్రత్యేకం. దీనిపైనే విస్తృతంగా కథనాలు కూడా చాలాసార్లు వచ్చాయి. మోదీ ప్రతిసారీ కోటు మారుస్తాడని, రోజుకు రెండు మూడు డ్రెస్‌లు మారుస్తారని, అత్యంత సంపన్నుడైన ప్రధాన మంత్రి అని.. ఇలా చాలాసార్లు ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయినా నరేంద్రమోదీ తన శైలిని మార్చుకోలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలకు తెలంగాణకు ఎన్‌జీటీ ఛాన్స్‌ అయితే.. తాజాగా సోషల్ …

Read More

అంతా రామమయం – దేశమంతా రామనామం

ఎన్నాళ్లో, ఎన్నేళ్లో వేచిన సమయం కాసేపట్లో సాక్షాత్కారం కాబోతోంది. కోటానుకోట్ల మంది శతాబ్దాల తరబడి ఎదురుచూసిన ఘడియలు వచ్చేశాయి. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజ ముహూర్తానికి వేళయ్యింది. కరోనా మహమ్మారి ఆవరించిన ఈ కాలంలోనూ హిందువులంతా ఇళ్లల్లో నుంచే ఆ వేడుకను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. శ్రీరామ జపంతో, శ్రీరామ నామంతో దేశమంతా మారుమోగిపోతోంది. కరోనా లేకపోతే జనమంతా అయోధ్య బాట పట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు శ్రీరామ జన్మభూమి ఆలయ భూమిపూజ …

Read More

అయోధ్య, శ్రీరాముడి గురించి అనుమానాలున్నాయా ?

అయితే ఈ వివరాలు తెలుసుకోండి ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీ రాముడు. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా జన్మించారని హిందువులు నమ్ముతారు. భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక, ప్రపంచంలోని దక్షిణం వైపు చాలా ప్రాంతాలలో, …

Read More

అయోధ్య రామమందిరం గురించి అలహాబాద్‌ కోర్టు ఏంచెప్పింది ?

అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్‌లోని ముగ్గురు న్యాయమూర్తులు: 1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ 2. జస్టిస్ సుధీర్ అగర్వాల్ 3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు ఇచ్చిన తేది : 2010 సెప్టెంబరు 30 తీర్పు వివరాలు: * మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు. * ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3 వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు …

Read More

అయోధ్య భూమిపూజ షెడ్యూల్‌ – వేదిక స్వరూపం ఇదీ…

– ఆగస్టు 5వ తేదీన అయోధ్య రామమందిర నిర్మాణం భూమిపూజ చారిత్రక ఘట్టంకోసం ఉదయం 11:15 నిమిషాలకు ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకుంటారు. – తొలుత హెలికాప్టర్‌లో సాకేత్ యూనివర్శిటీకి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. మొట్ట మొదట హనుమాన్‌ గఢీ ఆలయాన్ని సందర్శిస్తారు. 10వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో ఆయన ఏడు నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భూమి పూజకు బయల్దేరతారు. …

Read More

అయోధ్య రామమందిరం కోసం 500 యేళ్లుగా పోరాటం

క్రీ.శ.1528లో మొగల్‌ రాజు బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమి మందిరాన్ని కూలగొట్టాడు. దీంతో హిందువులు ఆగ్రహోదగ్రులయ్యారు. అయోధ్య ఆలయాన్ని ముస్లింల వశం కాకుండా శక్తివంచన లేకుండా పోరాటాలు సాగించారు. ఫలితంగా క్రీ.శ.1528 నుండి క్రీ.శ.1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ హిందువుల పవిత్ర స్థలమైన అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. ఆ తరువాత 1990వ దశకంలో …

Read More

ఇంటలిజెన్స్‌ హెచ్చరికలతో అయోధ్యలో హై అలర్ట్‌

కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు యేడాది – అదేరోజు అయోధ్యలో భూమిపూజ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న చారిత్రక ఘట్టానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్‌ గుర్తించింది. రామమందిరం నిర్మాణ భూమి పూజను అడ్డుకునేందుకు ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్యలో టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. …

Read More