ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ గురించి విద్యార్థిదశ నుంచే బోధించాలి

ప్రఖ్యాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో ”జాతీయ విద్యా విధానం – 2020 : దృక్పథాలు – అమలు చేయటంలో సవాళ్ళు” – (National Education Policy – 2020 : Perspectives – Challenges in Implementation) అనే అంశంపై జాతీయ అంతర్జాల సదస్సు తేదీ 16, 17 ఆగష్ట్ 2020 లలో నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు (Vice-Chancellors) …

Read More