Indo Pak Border : సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులే సమర్థనీయమా? : రాంపల్లి మల్లికార్జున్‌రావు

పక్కలో బల్లెంలా పాకిస్తాన్‌ నిత్యం ఒప్పందాల ఉల్లంఘనలు చొరబాట్ల లెక్కలు ఇవీ… భారత్‌ బుద్ధిచెప్పిన చరిత్ర ఇదీ… పాకిస్తాన్‌ మనకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. నిత్యం ఒప్పందాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. నమోదైన గణాంకాల ప్రకారం చూసుకుంటే చొరబాట్లు, భారత్‌ బుద్ధిచెప్పిన చరిత్ర స్పష్టంగా ఉంది. మరి.. సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులే సమర్థనీయమా? సమగ్రమైన విశ్లేషణ ఇది… ఉల్లంఘనల గణాంకాలు : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాజా అధికారిక గణాంకాల …

Read More
warns police

Mumbai police Warns Media : మీడియా వాహనాలు సీజ్‌ చేస్తాం

మీడియా వాహనాలు సీజ్‌ చేస్తామంటూ ముంబై పోలీసులు హెచ్చరించారు. అంతేకాదు.. వాహనాలు నడిపే డ్రైవర్లు, అందులో ఉన్న జర్నలిస్టులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. మీడియాలో పోటీ పెరిగిన తర్వాత వేగం పెరిగింది. బ్రేకింగ్‌న్యూస్‌ల సంస్కృతి వ్యాపించింది. తొలుత విషయం తెలిస్తే చాలు బ్రేకింగ్‌ ప్లేట్స్‌తో వార్తను అందిస్తారు. ఆ తర్వాత చిన్న ఫోటో దొరికినా దాని చుట్టూ కథ నడిపిస్తారు. ఇప్పుడేమో టెక్నాలజీ వేగం పుంజుకున్నాక.. బ్రేకింగ్‌ …

Read More

బిహార్‌ ఎన్నికల్లో ప్లస్‌, మైనస్‌ పాయింట్లివే!

బిహార్‌ ఎన్నికల్లో అనిశ్చితికి కారణమేంటి? ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవి? ఎవరి ప్లస్‌ పాయింట్లు ఏంటి? ఎవరి మైనస్‌ పాయింట్లు ఏంటి? ఇక.. యాభైఏళ్ల చరిత్రలో తొలిసారి బిహార్‌ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేతలెవరు? బిహార్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఈ సారి అన్ని పక్షాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇటు అధికార పక్షాన్ని గమనిస్తే.. అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు …

Read More

బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? – సప్తగిరి గోపగాని

బీజేపీ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. ఆర్‌జేడీ సానుభూతితో కొడతానంటోంది. దేశ రాజకీయాల్లో పెద్దగా కనిపించని క్షమాపణ ఇప్పుడు ప్రభావం చూపిస్తుందా? బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఫలితంపై దేశమంతా ఎందుకింత ఆసక్తి నెలకొంది? బీహార్‌ బాద్‌ షా ! ఎవరు? బిహార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఫలితాలు సరిగ్గా నెల రోజుల తర్వాత వెలువడతాయి. …

Read More

Made in India : భారత ఆర్మీకి ‘మేడ్‌ఇన్‌ ఇండియా’ కార్బైన్స్‌

భారత ఆర్మీకి ‘మేడ్‌ఇన్‌ ఇండియా’ కార్బైన్స్‌ సేకరించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు స్వదేశంలో తయారైన కార్బెన్‌లనే బలగాలకు అందించాలని యోచిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఆర్మీ బలగాలకు తక్షణ అవసరాలైన ఆయుధ సంపత్తి అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే చైనా బోర్డర్‌లో భారీగా మోహరించిన బలగాలతో పాటు.. ఇతర ఆర్మీ యూనట్లకు కార్బైన్లు మనదేశంలో తయారైనవే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. AMERICA …

Read More

MYSORE DASARA : మైసూర్‌ దసరా ఉత్సవాలపై నీలినీడలు

మైసూరు దసరా ఉత్సవాలపై నీలినీడలు అలుముకున్నాయి. విజయదశమి సమీపిస్తున్నా ఇంకా అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరియు.. ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు ఈ యేడాది ఎలా జరుగుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. కర్నాటకలోని మైసూర్‌కోట ఎంతో ప్రాశస్త్యం కలిగినది. రాచరికపు ఆనవాళ్లు తొలగిపోయినా, ఇప్పటికీ ప్రతియేటా అంగరంగవైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించే సంస్థానం మైసూర్‌ ఒక్కటే. మైసూర్‌ కోటలో దసరా ఉత్సవాలంటే కన్నుల పండువే. చూడటానికి రెండు …

Read More

Ram Vilas Paswan : రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ప్రస్థానంలో రికార్డులే రికార్డులు – అరుదైన ఘనత పాశ్వాన్‌కే సొంతం

బీహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొందిన రామ్ విలాస్ పాశ్వాన్ రికార్డుల మీద రికార్డులు సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకులలో అరుదైన అవకాశాలు పొందారు. వరుసగా ఎనిమిది సార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం : 1946 జూలై 5 వ తేదీన పాశ్వాన్‌ జన్మించారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1969లో అలౌలి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1974 లో లోక్‌దళ్ …

Read More

BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ అధినేత రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. పాశ్వాన్‌ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తన ట్విట్టర్‌ హ్యాండిల్‌పై తండ్రి తనను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోను పోస్ట్‌ చేశారు. ‘నాన్నా మీరు ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేరు. కానీ, మీరు ఎక్కడ ఉన్నా మాతోనే …

Read More

CBI: సీబీఐ మాజీ డైరెక్టర్ సూసైడ్

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ -సీబీఐకి ఒకప్పుడు బాస్‌గా పనిచేసిన మాజీ డైరెక్టర్‌ అశ్వినీ కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని తమ ఇంట్లో ఉరి వేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం సిమ్లాలోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. హత్రాస్ కేసుతో దేశాన్ని గందరగోళంలో పడేయడానికి  కుట్రలుజరుగుతున్నాయా? పెద్దల అతి జాగ్రత్త చాదస్తమా? – కాలంతో పాటు మారదామా? అశ్వనీకుమార్‌.. హిమాచల్‌ …

Read More