DSJ” షూటింగ్ లోకేషన్లో ‘సైకో వర్మ’ హీరో నట్టి క్రాంతి పుట్టినరోజు వేడుకలు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెరకెక్కుతున్న సినిమా ‘సైకో వర్మ’ వీడు తేడా అనేది ఉప శీర్షిక. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి ఇందులో హీరోగా నటిస్తున్నారు. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ “DSJ”(దెయ్యంతో సహజీవనం) సినిమా లోకేషన్లో  శనివారం హీరో నట్టి …

Read More