కరోనా కాలంలో ఇలా చేస్తే.. సంతోషంగా, సంతృప్తిగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

– సామాజికం, ఆధ్యాత్మికం కలబోసిన ఉత్సవాలు – నవరాత్రి వేడుకలకు, గణపతి మండపాలకు ఘనమైన చరిత్ర వినాయక చవితి. హిందూ పండుగల్లో సామూహిక చైతన్యాన్ని నింపే ఏకైక వేడుక. ఎన్నో పండుగలున్నా.. ఈ స్థాయిలో సామూహికంగా జరుపుకునే పండుగ వినాయక చవితి మాత్రమే. ఇటు.. ఆధ్యాత్మికమే కాదు.. సామాజికంగా కూడా ఈ పండుగకు, గణపతి నవరాత్రి ఉత్సవాలకు చారిత్రక ఆధారాలున్నాయి. ఏ సందర్భమైనా, ఏ ఉత్సవమైనా, ఏ పూజ అయినా …

Read More