
జవహర్ నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు ఆగస్టు 31 వరకు ఉందని నవోదయ విద్యాలయ సమితి తెలిపింది. వివరాలకు ఎక్కడికక్కడ స్థానిక నవోదయ విద్యాలయ ప్రి న్సిపాల్‌ను సంపద్రించాలని కోరింది. అలాగే.. navodaya.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. ఫ్యాక్ట్‌చెక్ – ఏది నిజం ? : మాస్కులతో ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందా …
Read More