
Bhogan:జయం రవి, అరవింద్ స్వామిల ‘బోగన్’ తొలి గీతం ‘సింధూర’ విడుదల
జయం రవి, అరవింద్ స్వామి కాంబినేషన్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘బోగన్’ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బోగన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుదల చేశారు …
Read More