బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? – సప్తగిరి గోపగాని

బీజేపీ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. ఆర్‌జేడీ సానుభూతితో కొడతానంటోంది. దేశ రాజకీయాల్లో పెద్దగా కనిపించని క్షమాపణ ఇప్పుడు ప్రభావం చూపిస్తుందా? బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఫలితంపై దేశమంతా ఎందుకింత ఆసక్తి నెలకొంది? బీహార్‌ బాద్‌ షా ! ఎవరు? బిహార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఫలితాలు సరిగ్గా నెల రోజుల తర్వాత వెలువడతాయి. …

Read More

మోదీ సర్కారుపై అలక – కేంద్ర మంత్రి రాజీనామా

కేంద్ర ప్రభుత్వంలో భాగమైన ఓ కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయాలపై అలక బూనారు. ఏకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఇప్పటిదాకా ఆ కేంద్ర మంత్రి నిర్వహించిన బాధ్యతలను మరో కేంద్రమంత్రి కి బదలాయించారు. ఎన్డిఏ భాగస్వామ్య పక్షమైన శిరోమణి అకాలీదళ్ కు చెందిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖమంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు. పార్లమెంటులో …

Read More