సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశం

శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై ప్రతిష్టిత వ్యక్తుల ఆన్‌లైన్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగ సుధాకర్ రెడ్డి కార్యక్రమ స్వరూపం తెలియజేశారు. ఈ ఆన్‌లైన్‌ సెమినార్‌కు రిటైర్డ్ IAS, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు అధ్యక్షత వహించారు.     ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ DGP కరణం అరవింద్ రావు, ఆంధ్రప్రదేశ్ …

Read More

జాతీయ విద్యావిధానం ఆవశ్యకతపై విద్వత్‌ పరిషత్‌ ఆన్‌లైన్‌ సెమినార్‌

నూతన జాతీయ విద్యావిధానం ఆవశ్యకతను ప్రజలందరికీ, ప్రధానంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ అర్థమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్వత్‌ పరిషత్‌ గోష్ఠిలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యావిధానం వల్ల భవిష్యత్‌ తరాలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని, భావి భారత పౌరులకు మరింత నాణ్యమైన, వాళ్ల భవిష్యత్తుకు అవసరమైన విధంగా విద్యాబోధన చేయవచ్చునని వక్తలు అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానం (NEP)-2020 పై విద్యావేత్తలతో ఆన్‌లైన్‌ గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు …

Read More