ఢిల్లీలో కుప్పకూలిన ఫ్లై ఓవర్

న్యూఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కుప్పకూలింది. గురుగ్రామ్‌లో కొత్తగా ఫ్లై ఓవర్‌ నిర్మిస్తున్నారు. ఆ ఫ్లై ఓవర్‌ శనివారంరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్మాణ సమయంలోనే ఫ్లై ఓవర్‌ కుప్పకూలిందంటే దాని నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రద్దీగా ఉండి ఉంటే భారీ ప్రమాదం జరిగిఉండేది. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగేది. అలాగే.. ఫ్లై ఓవర్ ప్రారంభమయ్యాక కుప్పకూలితే నష్టం ఊహించని విధంగా ఉండేది.  

Read More