
పూర్ణ, కల్యాణ్‌జీ గోగన, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ ఫిల్మ్ ‘సుందరి’ ప్రి లుక్ విడుదల
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ‘సుందరి’ అనే టైటిల్‌తో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. వారి మరో చిత్రం ‘సూపర్ మచ్చి’ ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది.కల్యాణ్‌జీ గోగన డైరెక్ట్ చేస్తోన్న ‘సుందరి’ చిత్రంలో హీరోయిన్గా పూర్ణ నటిస్తున్నారు. కల్యాణ్జీకి దర్శకుడిగా ఇది రెండో చిత్రం. ఇదివరకు ఆయన విమర్శకుల ప్రశంసలు అమితంగా పొందిన ‘నాటకం’ చిత్రాన్ని రూపొందించారు. గురువారం ‘సుందరి’ ప్రి లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం …
Read More