న్యూస్ పేపర్లు తమ గోతిని తామే తీసుకొంటున్నాయా?

న్యూస్ పేపర్లు తమ గోతిని తామే తీసుకొన్నాయా… అంటే అవుననే అనిపిస్తోంది. గత ముప్పై సంవత్సరాలకు పైగా న్యూస్ పేపర్ పరిశ్రమతో నాకున్న అనుబంధం… ఎడిటోరియల్ విభాగంతో మొదలుకొని…. అడ్మినిస్ట్రేషన్… అడ్వర్టైజింగ్… పబ్లిక్ రిలేషన్స్ విభాగాలలో పని చేసిన అనుభవంతో… పత్రికలు… వాటి ఉద్యోగులు… వాటి యాజమాన్యం అనుసరిస్తున్న అహంకార పూరిత ధోరణే వాటి ప్రస్తుత దుస్థితికి కారణం తప్ప… కరోనా కాదనే అనిపిస్తోంది. దీనికి ప్రధానంగా న్యూస్ పేపర్లు… …

Read More