మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా ?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించింది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో.. వరల్డ్‌ కరోనా మీటర్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే కరోనా తీవ్రతను తగ్గించే లక్ష్యంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించుకున్నాయి. తర్వాత అన్‌లాక్‌ ప్రక్రియ మొదలయ్యింది. అయితే.. తాజా గణాంకాల నేపథ్యంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ తప్పనిసరి కానుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్లలో రద్దీ ఉంటే టికెట్‌ …

Read More

రూ.15 లక్షలు వస్తాయనుకుంటే రూ.2.5కోట్లు వచ్చాయి – ఆరు నిమిషాల్లో కోటీశ్వరుడయ్యాడు… ఎలాగో తెలుసా ?

ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరంటే ఆరే నిమిషాల్లో కోటీశ్వరుడయ్యాడు. తాను అలా కోటీశ్వరుడవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఈ అనుకోని పరిణామానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన దగ్గరున్న వస్తువు ఇంత విలువ చేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. తమ ఇంట్లో ఆ వస్తువు సరిగ్గా వంద సంవత్సరాల నుంచి ఉంది. ఒకానొక సమయంలో దాన్ని బయట పడేద్దామనుకున్నాడు కూడా. కానీ, ఆ పని చేయకపోవడం ఇప్పుడు అతన్ని ప్రపంచ …

Read More