2021 మధ్యకాలం నాటికి సాధారణ జనజీవన పరిస్థితులు

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినా, రాకపోయినా.. వచ్చేయేడాది జూన్‌కల్లా సాధారణ జనజీవన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఎయిమ్స్‌ నిపుణలు చెబుతున్నారు. అయితే.. అప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకుంటే మాత్రం.. మాస్క్‌లు ధరించం, శానిటైజ్‌ చేసుకోవడం వంటి అంశాలపై మరింత ఎక్కువగా దృష్టిపెట్టాల్సి వస్తుందని ఎయిమ్స్‌ హెల్త్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ నిపుణులు డాక్టర్‌ సంజయ్‌రాయ్‌ చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సెల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ దొరికిన ఎంపీ …

Read More