సచివాలయం సందర్శించిన ఎన్‌జిటి నిపుణుల కమిటీ : కూల్చివేతలపై పరిశీలన

తెలంగాణ సచివాలయం కూల్చివేతల ప్రదేశాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఈ బృందం తమ పర్యటన పూర్తయిన తర్వాత ఎన్‌జిటికి నివేదిక ఇవ్వనుంది. సచివాలయం కూల్చివేత నిబంధనల ప్రకారమే జరిగిందా ?పర్యావరణంపై ఏమైనా ప్రభావం ఉందా ? అన్న కోణంలో ఈ కమిటీ నివేదిక రూపొందించనుంది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం పొడిగించిన సుప్రీం కోర్టు తెలంగాణ సచివాలయం కూల్చివేత పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగిందని, మల్కాజ్‌గిరి …

Read More

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలకు తెలంగాణకు ఎన్‌జీటీ ఛాన్స్‌

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాదనలు వినేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంగీకరించింది. ఈ కేసును రీ-ఓపెన్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన అప్లికేషన్‌ను ఎన్‌జీటీ అనుమతించింది. ఇప్పటికే తెలంగాణ వాసి శ్రీనివాస్ వేసిన పిటిషన్‌పై తీర్పును ఎన్జీటీ రిజర్వ్ చేసింది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ నివేదిక ఈనెల 10వ తేదీన తమకు చేరిందని, ఆగస్టు 11న ట్రిబ్యునల్ విచారణ ముగించడంతో తమ అభ్యంతరాలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందని …

Read More