మిరుమిట్లు గొలుపుతున్న యాదాద్రి – రాత్రివేళ బంగారు వర్ణంలో జిగేల్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి సకల హంగులతో సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల మాదిరిగా.. తెలంగాణలో యాదాద్రిని తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆదిశగా భారీగా నిధులు కేటాయించారు. యాదాద్రి కొండ మొత్తం స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పుడు ఆలయం కొత్త స్వరూపంలో కనిపిస్తోంది. రాత్రివేళ విద్యుద్దీప కాంతుల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఫ్యాక్ట్‌ఫుల్ పాఠకులకోసం ఆకట్టుకునే ఆ చిత్రాలు…    

Read More

లండన్‌ బ్రిడ్జి కాదు.. దుర్గం చెరువు – రాత్రి దృశ్యాలు ఎలా ఉన్నాయో చూస్తారా ? (ఫోటోలు)

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు మీద కొత్తగా నిర్మించిన రోప్‌ బ్రిడ్జి లండన్‌ బ్రిడ్జిని తలపిస్తోంది. రాత్రివేళ అయితే జిగేల్‌మనే వెలుగుల్లో కొత్తశోభను తీసుకొస్తోంది. హైదరాబాద్‌ సిగలో కలికితురాయిలా కనిపిస్తోంది. రాత్రివేళ దుర్గం చెరువు దగ్గర బ్రిడ్జి దృశ్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం…  

Read More