మరో కేంద్రమంత్రికి కరోనా – ఐసొలేషన్‌లోకి మంత్రి

కరోనా మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి మొదలుకొని దేశాధ్యక్షుల దాకా వెంటాడుతోంది. ఇప్పుడు మరో కేంద్రమంత్రి కరోనా బారిన పడ్డారు. ఈవిషయం నిర్దారణ కాగానే మంత్రి ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ఇప్పుడు కరోనా వచ్చింది. తాను కరోనా టెస్ట్‌ చేయించుకున్న తర్వాత రిపోర్టు వచ్చిన వెంటనే ట్విట్టర్‌లో ఈవిషయాన్ని స్వయంగా గడ్కరీ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం గడ్కరీ ఐసొలేషన్‌లోకి …

Read More