Kalvakuntla Kavitha : ఎట్టకేలకు మళ్లీ చట్టసభలోకి కవిత – నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఘన విజయం

కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు మళ్లీ చట్టసభలోకి అడుగుపెడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్‌ చేతిలో పరాజయం పాలైన కవిత.. ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా టిఆర్ ఎస్ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తిచేశారు. మొత్తం ఓట్లు 824 కాగా, 823 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీ …

Read More