
ట్రంప్ సక్సెస్ ఫార్ములా ఇదేనా?
డోనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. సమయం ఏదైనా, సబ్జెక్ట్ ఏదైనా, ప్రాంతం ఏదైనా, వేదిక ఏదైనా తనదైన శైలితో వార్తల్లో నిలుస్తాడు. వివాదమైనా, విశేషమైనా తనే సెంటర్‌పాయింట్ అవుతాడు. పక్కన ఎవరు ఉన్నా సరే.. ఆయనే వార్తల్లో వ్యక్తి అవుతాడు. డోనాల్డ్ ట్రంప్‌కే సొంతమైన శైలి అది. నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. అగ్రరాజ్యమంతా ఇదే అలజడి నెలకొంది. రిపబ్లికన్ పార్టీ …
Read More