పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రతిరోజూ ప్రసారమయ్యే ఆయా తరగతుల సబ్జెక్టులు, పాఠ్యాంశాలను అందులో వివరించింది. దూరదర్శన్‌ యాదగిరి, టి శాట్‌ విద్య ఛానెల్‌లో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. భయపడినట్టే జరిగింది.. లిఫ్ట్‌ బటన్‌ వాడిన 20 మందికి కరోనా మొదటి విడతగా 14 రోజుల ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. మూడో …

Read More

విద్యార్థులకు వివేకానంద బాలవికాస్‌ కేంద్రం ఆన్‌లైన్‌ తరగతులు

హైదరాబాద్‌ రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌’ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్టు ‘వివేకానంద బాలవికాస్ కేంద్రం’ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి నవంబర్ 29 వరకు 53 రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజు తప్పించి రోజు ఉదయం 7.00 నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఆన్ లైన్‌లో జరుగుతాయి. ఆదివారాలలో ఉదయం 8.30 …

Read More