ఒరేయ్ బుజ్జిగా..`మూవీతో మా గోల్ రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది – యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 4 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సాధించి 5ల‌క్ష‌ల‌కు చేరువ‌వుతున్న …

Read More