
ప్రధాన నాలాల వల్ల కుడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు : తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రధాన నాలాల వల్ల కూడా ప్రజలు ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఏర్పాట్లు చేపట్టామని, 50 సంవత్సరాల కాలంలో చేపట్టని పనులు కేవలం ఐదేళ్ళ కాలంలో పుర్తిచేస్తున్నామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్ పరిధిలో రూ.1.28 కోట్ల ఖర్చుతో చేపట్టిన నాలా పై కొత్త స్లాబ్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులను తీగుల్ల పద్మారావు సోమవారం ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ ధనంజన …
Read More