సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాక్‌ – దీటుగా బదులిచ్చిన భారత ఆర్మీ

సరిహద్దుల్లో పాక్‌ కాల్పులకు తెగబడింది. దీంతో భారత ఆర్మీ దీటుగా బదులిచ్చింది. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని జమ్మూకశ్మీర్‌ పూంచ్ జిల్లా మాన్ కోటి సెక్టారులో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వద్ద చిన్న ఆయుధాలు, షెల్లింగులు, మోర్టార్లతో పాక్ సైనికులు కాల్పులకు దిగారు. ఈ పరిణామంతో భారత సైనికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్‌ సైనికుల కాల్పులను తిప్పికొట్టారు. …

Read More