
Indo Pak Border : సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులే సమర్థనీయమా? : రాంపల్లి మల్లికార్జున్‌రావు
పక్కలో బల్లెంలా పాకిస్తాన్ నిత్యం ఒప్పందాల ఉల్లంఘనలు చొరబాట్ల లెక్కలు ఇవీ… భారత్ బుద్ధిచెప్పిన చరిత్ర ఇదీ… పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. నిత్యం ఒప్పందాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. నమోదైన గణాంకాల ప్రకారం చూసుకుంటే చొరబాట్లు, భారత్ బుద్ధిచెప్పిన చరిత్ర స్పష్టంగా ఉంది. మరి.. సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులే సమర్థనీయమా? సమగ్రమైన విశ్లేషణ ఇది… ఉల్లంఘనల గణాంకాలు : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి తాజా అధికారిక గణాంకాల …
Read More