కోవిడ్‌ నిబంధనల మేరకు పార్లమెంటులో మార్పులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పలు జాగ్రత్త చర్యలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ తేదీ వరకూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కోవిడ్‌ నిబంధనల మేరకు పార్లమెంటులో పలు మార్పులు చేస్తున్నారు. కరోనా కారణంగా ఉదయం నాలుగు గంటల పాటు ఒక సభ, సాయంత్రం …

Read More