
సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశం
శ్రీ సరస్వతీ విద్యా పీఠం ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై ప్రతిష్టిత వ్యక్తుల ఆన్లైన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా మంత్రి లింగ సుధాకర్ రెడ్డి కార్యక్రమ స్వరూపం తెలియజేశారు. ఈ ఆన్లైన్ సెమినార్కు రిటైర్డ్ IAS, విద్యాభారతి క్షేత్ర అధ్యక్షులు చామర్తి ఉమా మహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ DGP కరణం అరవింద్ రావు, ఆంధ్రప్రదేశ్ …
Read More