దాదాపు 4వేల మంది పోలీసులకు కరోనా : హెల్త్‌ కిట్‌లు అందజేస్తున్న ప్రభుత్వం

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. కరోనా వారియర్స్‌గా తొలినుంచీ సేవలందిస్తున్న వాళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వైరస్‌ బారినపడుతున్నారు. అలా పంజాబ్‌లో 3వేల 800కు పైగా పోలీసులకు కరోనా సోకింది. అయితే వాళ్లలో ధైర్యం కోల్పోకుండా ఉండేదుకు ప్రభుత్వం హెల్త్‌కిట్‌ అందించడంతో పాటు.. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో, మొబైల్‌లో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తోంది. సీనియర్ పోలీసు అధికారులు బాధితులకు ఫోన్ చేసి వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. కరోనాతో పోరాడేందుకు అవసరమైన మనోధైర్యాన్ని ఇస్తున్నారు. …

Read More