డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి

– సీఎం స్వయంగా జోక్యం చేసుకోవాలని పోస్టుకార్డుల వినతి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని త్వరగా ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 1998 డీఎస్సీ క్వాలిఫైడ్స్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల హైకోర్టు పిటీషన్ దారులు ప్రగతి భవన్ చిరునామాకు పోస్టుకార్డులు పంపించారు. కరోనా చికిత్సపై కార్పొరేట్ ఆసుపత్రులకు కేంద్రం నోటీసులు 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ గురువారం ఉప్పల్ సబ్ …

Read More