శ్రీశైలం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎండీ ప్రభాకర్‌రావు

తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు.. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌కేంద్రం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగినా, పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నాలుగో యూనిట్‌లో నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. 1,2 యూనిట్స్ బాగానే ఉన్నాయని, 5వ యూనిట్‌ కూడా బాగానే ఉందని తెలిపారు. 6వ యూనిట్‌లో ప్యానెల్ దెబ్బ తిన్నదని పేర్కొన్నారు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన …

Read More