ప్రణబ్ మృతి బాధాకరం – దత్తాత్రేయ

మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి తనను చాలా బాధకు గురిచేసిందని శ్రీ బండారు దత్తాత్రేయ గారు అన్నారు. లోతైన విషయం పరిజ్ఞానమున్న  శ్రీ ప్రణబ్ ముఖర్జీ  గారు రాష్ట్రపతి గా, ఆర్ధిక మంత్రిగా దేశానికందించిన సేవ మరువలేనిదని, ఆర్ధిక సంస్కరణల అమలులో  సైతం …

Read More

ఉప రాష్ట్రపతి వెంకయ్య సంతాప సందేశం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంపై..  రాష్ట్రపతి వెంకయ్య సంతాప సందేశం విడుదల చేశారు. వెంకయ్యనాయుడు సంతాప సందేశం ఆయన మాటల్లోనే చూద్దాం…   మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. భారతమాత ప్రియపుత్రుడు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులు.   …

Read More

ప్రణబ్‌ముఖర్జీపై రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన ట్విట్టర్‌ పోస్ట్‌ ఇదిగో…

సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన తప్పుడు ట్విట్టర్‌ పోస్ట్‌ ఆయన ఆ తర్వాత డిలీట్‌ చేశారు. చాలా మంది ఆ పోస్ట్‌ చూడని వాళ్లు..అసలు ఆయన ఏమని పోస్ట్‌ చేశారంటూ చర్చలు మొదలెట్టారు. సోషల్‌ మీడియాలో ఈ అంశంపై విపరీతంగా చర్చ జరిగింది. అయితే.. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన పోస్ట్‌.. ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం… ఈ పోస్ట్‌ను రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. ఉదయం 8 గంటల 59 నిమిషాలకు …

Read More

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన తప్పేంటి ? క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌. జాతీయ టీవీ ఛానెళ్లలో పేరున్న డిబేటర్‌. నిత్యం జాతీయ రాజకీయాల గురించి విశ్లేషిస్తారు. అలాంటి రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా తాను చాలాపెద్ద తప్పు చేశానని పోస్ట్‌ చేశారు. ప్రతీ అంశంపై లోతుగా విశ్లేషణలు జరిపే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. వాస్తవాలేంటో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారన్న పేరుంది. కానీ, ఓ తప్పుడు వార్తను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసినందుకు నాలుక్కరుచుకున్నారు. చివరకు …

Read More