
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఫోటో – సోషల్ మీడియాలో వైరల్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఫోటో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని 70వ జన్మదినం సందర్భంగా ఈ ఫోటో రూపొందించినట్లు అర్థమవుతోంది. హాలీవుడ్ ఫిలిం ‘జోకర్’కు సీక్వెల్ వినూత్న రీతిలో బియ్యం, గోధుమలు సహా.. అన్నిరకాల పప్పుదినుసులతో మోదీ రూపాన్ని చిత్రించారు. ఎంతో వెరైటీగా కనిపిస్తున్న ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రేపటినుంచి భారత్లో చివరిదశ క్లినికల్ ట్రయల్స్ – కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు దూరం నుంచి చూస్తే …
Read More