ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా అదనపు ఛార్జీలపై ఈనెల 22న రిపోర్ట్‌ ఇవ్వండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాతో చేరిన పేషెంట్ల చికిత్సకు సంబంధించి వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలపై ఈనెల 22న రిపోర్ట్‌ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.  తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణపై హైకోర్టులో శుక్రవారం వాడి వేడిగా విచారణ జరిగింది. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు ఏవిధంగా ఉన్నాయో, డిజాస్టర్ మేనేజ్మెంట్ తో ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా నివేదికలో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు సూచించింది. మార్చి …

Read More