
రేపటినుంచి అసెంబ్లీ – ఎమ్మెల్యేలకు కరోనా టెస్టులు చేయిస్తే 23 మందికి పాజిటివ్
ఈనెల 28వ తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే.. ముందుజాగ్రత్తలు తప్పనిసరి అని భావించింది. ఎమ్మెల్యేలందరికీ కరోనా టెస్టులు చేయించింది. ఆటెస్టుల రిజల్ట్లలో దిమ్మదిరిగే షాకింగ్ నిజం బయటపడింది. మొత్తం పంజాబ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 117. వారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యేలకు కరోనా వచ్చిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ స్థాయిలో …
Read More