
139 మంది అత్యాచారం చేశారు – పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు
– 42 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు హైదరాబాద్లో శుక్రవారం అనూహ్య కేసు నమోదయ్యింది. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులకు ఓ బాధితురాలు అరుదైన ఫిర్యాదు చేసింది. తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొంది. పలుమార్లు, పలు రకాలుగా అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. ఈ ఫిర్యాదును చూసి మొదట విస్తుపోయిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో …
Read More