ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? అంబాలా సమీపంలో రాఫెల్‌ యుద్ధ విమానం కూలిపోయిందా ? పైలట్‌ చనిపోయాడా ?

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఒక ట్వీట్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో ఇమేజ్‌ వైరల్‌గా మారింది. సాంకేతిక లోపం కారణంగా అంబాలా ఎయిర్‌బేస్‌ సమీపంలో ఒక రాఫెల్‌ జెట్‌ యుద్ధ విమానం కూలిపోయిందన్నది దాని సారాంశం. ఒక పైలట్‌ అమరుడయ్యాడని కూడా ఆ ట్విట్టర్‌పోస్ట్‌లో ఐఏఎఫ్‌ పోస్ట్‌ చేసినట్లు ఉంది. ఇటీవలే ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు ఐదు అత్యాధునిక రాఫెల్‌ యుద్ధవిమానాలు వచ్చాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో గత వారం అధికారికంగా ప్రవేశపెట్టారు. చైనా …

Read More