హత్రాస్‌ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా…

హత్రాస్‌ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా… దుర్మార్గుల చేతుల్లో అమ్మాయి నరకమేంటో చూసింది. ప్రాణాలే విడిచింది. ఇక, పోలీసుల తీరుతో కుటుంబం క్షోభకు గురయ్యింది. ఇప్పుడు హత్రాస్‌ యావత్తూ పోలీసుల దిగ్బంధంలోకి చేరింది. అలహాబాద్‌ హైకోర్టు ఈ మొత్తం వ్యహారంపై కన్నెర్ర జేసింది. యూపీ ఖాకీల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్ఘటనతో హత్రాస్‌ నివురుగప్పిన నిప్పులా …

Read More

రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్‌ చేయడంపై కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేత, ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతును నొక్కేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టే ముందు రైతులను సంప్రదించలేదని, కనీసం ప్రతిపక్షాలతో చర్చించలేదని ఆరోపించారు. పైగా.. పార్లమెంట్‌లో ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్‌ చేయడం కేంద్రం దురహంకారానికి నిదర్శనమని తీవ్రస్థాయిలో రాహుల్‌గాంధీ విమర్శించారు. 8 …

Read More