రికార్డు సృష్టించిన ‘సేవ్‌రైల్వేసేవ్‌నేషన్‌’ ట్విట్టర్‌ ట్రెండింగ్‌

భారతీయ రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులు ట్విట్టర్‌ వేదికగా యుద్ధం ప్రకటించారు. కేంద్రప్రభుత్వం నిర్ణయాలను, ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌మీడియా వేదికగా సేవ్‌రైల్వే పేరిట ట్రెండింగ్ సాగించారు. ఆ ట్రెండింగ్‌లోనూ అరుదైన రికార్డ్‌ సృష్టించారు. ఈ పరిణామం రైల్వే ఉద్యోగుల సంఘటిత భావనకు నిదర్శనమని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఫోటో – సోషల్‌ మీడియాలో వైరల్‌ శనివారం ఉదయం నుంచి …

Read More