దేశంలో మరో రెండు రోజులు కుండపోత – వరద హెచ్చరికలు

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొద్దిరోజుల నుంచి వర్ష భీభత్సం కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ వర్షం కారణంగా వరదలు ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ, బీహార్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో మాత్రం వేడి గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఓవైపు టీవీల్లో మిగతా రాష్ట్రాల్లో వరద బీభత్సాన్ని చూస్తున్న ఈ రాష్ట్రాల జనం తమకు ఈ ఉక్కపోతలేంటని …

Read More