చాలా హ్యాపీగా ఉన్నాను – దర్శకుడు విజయ్‌కుమార్ కొండా.

తొలి చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే`‌తో సెన్సేషనల్‌ హిట్ సాధించి రెండో చిత్రం ‘ఒకలైలాకోసం’ వంటి బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరితో కమర్షియల్‌ హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా. ప్ర‌స్తుతం విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించిన‌ చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా.‌. అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6గంట‌ల‌కు తెలుగు ఓటీటీ …

Read More

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య రిలీజ్  చేసిన రాజ్ త‌రుణ్ `ఒరేయ్‌ బుజ్జిగా..` ట్రైల‌ర్.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం  ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం  గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న అతి తక్కువ సమయంలోనే  తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుద‌ల‌వుతుంది.  టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ అనూప్ రూబెన్స్ స్వ‌ర …

Read More

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్, విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి కొత్త చిత్రం ప్రారంభం.

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా కొండా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప్రొడ‌క్ష‌న్ నెం.1గా మ‌హిద‌ర్‌, దేవేష్ నిర్మాత‌లుగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ మూవీ హైద‌రాబాద్ కోకాపేట‌‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో తాజాగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు క్లాప్ కొట్టగా ప్ర‌ముఖ నిర్మాత గోపినాథ్ ఆచంట కెమెరా స్విచాన్ చేశారు. మొద‌టి స‌న్నివేశాన్ని దేవుడి చిత్ర‌ప‌టాల‌పై చిత్రీక‌రించారు. స్క్రిప్ట్‌ను …

Read More