బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని : పోలీసుల లేఖ – భద్రత పెంపు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి ఆయనకు లేఖను పంపించారు. ఇటీవల అరెస్ట్‌ అయిన ఉగ్రవాదుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వాళ్ల హిట్‌లిస్టులో రాజాసింగ్‌ పేరు ఉందని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జాగ్రత్తగా ఉండాలని రాజాసింగ్‌ను పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ లేఖలో సూచించారు. బయట పరిస్థితులు బాగా లేవని, …

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నో ఎంట్రీ – చుట్టుముట్టిన పోలీసులు

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఏకైక శాసనసభ్యుడు రాజాసింగ్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఆయన్ను అడ్డుకొని ముందుకు వెళ్లనీయలేదు. మొన్నటి శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ ప్రమాద ఘటనాస్థలిలో ఈ పరిస్థితి ఎదురైంది. రాష్ట్ర చరిత్రలోనే భారీ ప్రమాదంగా నిలిచిన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం అగ్ని ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయ తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. అక్కడ పవర్‌ ప్లాంట్‌ దగ్గరి పరిస్థితిని పరిశీలించేందుకు, ప్రమాదం జరిగిన స్థలాన్ని …

Read More