అయోధ్యలో మసీదు కూడా నిర్మించాలి : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

కరడుగట్టిన హిందూవాది, ఎప్పుడూ హిందుత్వం గురించే మాట్లాడే బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఇప్పుడు ఎవరూ ఊహించని అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్విట్టర్‌వేదికగా తన ఆలోచనను పంచుకున్నారు. అయోధ్యలో ఈనెల 5వ తేదీన రామమందిరం నిర్మాణానికి భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే.. బాబ్రీ మసీదు ఉన్నదిగా చెప్పే వివాదాస్పద స్థలాన్ని రాముడి ఆలయంగా నిర్ధారించిన సుప్రీంకోర్టు ఆ స్థలంలో రామాలయం నిర్మించేందుకు ఆదేశాలు జారీచేసిన విషయం అందరకీ తెలిసిందే. అక్కడ మసీదు …

Read More