
ప్రణబ్‌ముఖర్జీపై రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన ట్విట్టర్ పోస్ట్ ఇదిగో…
సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన తప్పుడు ట్విట్టర్ పోస్ట్ ఆయన ఆ తర్వాత డిలీట్ చేశారు. చాలా మంది ఆ పోస్ట్ చూడని వాళ్లు..అసలు ఆయన ఏమని పోస్ట్ చేశారంటూ చర్చలు మొదలెట్టారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై విపరీతంగా చర్చ జరిగింది. అయితే.. రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన పోస్ట్.. ఫ్యాక్ట్‌ఫుల్ పాఠకులకోసం… ఈ పోస్ట్‌ను రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఉదయం 8 గంటల 59 నిమిషాలకు …
Read More