ప్రణబ్‌ముఖర్జీపై రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన ట్విట్టర్‌ పోస్ట్‌ ఇదిగో…

సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన తప్పుడు ట్విట్టర్‌ పోస్ట్‌ ఆయన ఆ తర్వాత డిలీట్‌ చేశారు. చాలా మంది ఆ పోస్ట్‌ చూడని వాళ్లు..అసలు ఆయన ఏమని పోస్ట్‌ చేశారంటూ చర్చలు మొదలెట్టారు. సోషల్‌ మీడియాలో ఈ అంశంపై విపరీతంగా చర్చ జరిగింది. అయితే.. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన పోస్ట్‌.. ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం… ఈ పోస్ట్‌ను రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. ఉదయం 8 గంటల 59 నిమిషాలకు …

Read More

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ చేసిన తప్పేంటి ? క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌. జాతీయ టీవీ ఛానెళ్లలో పేరున్న డిబేటర్‌. నిత్యం జాతీయ రాజకీయాల గురించి విశ్లేషిస్తారు. అలాంటి రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ క్షమాపణలు చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా తాను చాలాపెద్ద తప్పు చేశానని పోస్ట్‌ చేశారు. ప్రతీ అంశంపై లోతుగా విశ్లేషణలు జరిపే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌.. వాస్తవాలేంటో క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారన్న పేరుంది. కానీ, ఓ తప్పుడు వార్తను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసినందుకు నాలుక్కరుచుకున్నారు. చివరకు …

Read More